నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పర్యటించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన స్త్రీ నిధి రుణాల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. కోటి 50 లక్షల రూపాయల రుణాలకు సంబంధించిన చెక్కులను అర్హులైన మహిళలకు మంత్రి అందజేశారు. కేసీఆర్ పాలనలో మరిన్ని సంక్షేమ పథకాలు రానున్నట్లు ఆయన తెలిపారు.
స్త్రీ నిధి రుణాలు పంపిణీ చేసిన మంత్రి - స్త్రీ నిధి రుణాలు పంపిణీ చేసిన మంత్రి
నిజామాబాద్ జిల్లా బాల్కొండలో ఏర్పాటు చేసిన స్త్రీ నిధి రుణాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ప్రశాంత్‌రెడ్డి హాజరయ్యారు. లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
స్త్రీ నిధి రుణాలు పంపిణీ చేసిన మంత్రి