ఇవీ చూడండి:'అభ్యర్థులు 90 దాటితే... బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు'
నిజామాబాద్లో చెప్పుతో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి
నిజామాబాద్లో రాజకీయ వాతవరణం వినూత్నంగా మారింది. మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో రైతన్నలు నామపత్రాలు సమర్పిస్తే... హన్మాండ్లు అనే స్వతంత్ర అభ్యర్థి చెప్పుతో నామినేషన్ దాఖలు చేశారు.
నిజామాబాద్లో చెప్పుతో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి
ఇవీ చూడండి:'అభ్యర్థులు 90 దాటితే... బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు'