నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. పట్టణంలోని బస్సు డిపో ఎదుట మహిళా ఉద్యోగులు కోలాటాలు ఆడుతూ బతుకమ్మ శోభాయాత్ర నిర్వహించారు. ప్రధాన కూడళ్లలో పాటలు పాడుకుంటూ బతుకమ్మ ఆటలు ఆడారు.
నిర్మల్లో వాడవాడలా ఆర్టీసీ కార్మికుల బతుకమ్మ సంబురాలు
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు.
నిర్మల్లో వాడవాడలా ఆర్టీసీ కార్మికుల బతుకమ్మ సంబురాలు