తెలంగాణ

telangana

ETV Bharat / state

'నేరాల నియంత్రణకై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి' - corden

నేరాలు నియంత్రించేందుకే నిర్భంద తనిఖీలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ శశిధర్‌ రాజు అన్నారు. నిర్మల్​ కేంద్రంలోని పలు కాలనీల్లో సోదాలు చేశారు.

నిర్భంద తనిఖీలు

By

Published : May 16, 2019, 2:55 PM IST

నిర్మల్ జిల్లా కేంద్రంలోని రాంనగర్‌, ఆస్రాకాలనీ, గాయత్రిపురం కాలనీలో జిల్లా ఎస్పీ శశిధర్​ రాజు ఆధ్వర్యంలో పోలీసులు నిర్భంద తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 70 ద్విచక్రవాహనాలు,13 ఆటోలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నేరాల నియంత్రణకై కాలనీలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ శశిధర్ రాజు సూచించారు.

నిర్భంద తనిఖీలు

ABOUT THE AUTHOR

...view details