'పేదరిక నిర్మూలకు మోదీ ప్రభుత్వమే రావాలి'
దేశరక్షణ కేవలం ప్రధాని వల్లే జరుగుతుందని భాజపా రాష్ట్ర ప్రతినిధి అలజాపూర్ శ్రీనివాస్ అన్నారు. దేశంలో పేదరిక నిర్మూలనే మోదీ లక్ష్యమని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో కమలం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది.
'పేదరిక నిర్మూలకు మోదీ ప్రభుత్వమే రావాలి'
ఇవి చూడండి:ఎమ్మెల్సీ ఫలితాలే రిపీట్: పొన్నం ప్రభాకర్