తెలంగాణ

telangana

ETV Bharat / state

డెంగ్యూ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

జాతీయ డెంగ్యూ దినోత్సవం పురస్కరించుకుని నారాయణపేటలో ఆరోగ్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. దోమలు లేని సమాజాన్ని నిర్మించుకోవాలని సూచించారు.

అవగాహన ర్యాలీ

By

Published : May 16, 2019, 7:11 PM IST

జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక జిల్లా ఆసుపత్రి వద్ద కలెక్టర్ వెంకట్రావు జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. డెంగ్యూ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు వివరించారు. చుట్టూ ఉన్న పరిసరాలకు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆరోగ్య శాఖ సిబ్బంది సూచించారు. దోమలు లేని సమాజాన్ని నిర్మించుకోవాలని నినదించారు.

అవగాహన ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details