తెలంగాణ

telangana

ETV Bharat / state

Task Force Police : నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు నారాయణపేట జిల్లా ఉట్కూరు పోలీసులు ఓ ఇంట్లో దాడులు చేశారు. సుమారు రూ.61వేలు విలువ చేసే 62 విత్తన ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

duplicate seeds, duplicate seeds sales, duplicate seeds in narayanapet
నకిలీ పత్తి విత్తనాలు, తెలంగాణలో నకిలీ విత్తనాల దందా, నారాయణపేట జిల్లాలో నకిలీ విత్తనాలు

By

Published : Jun 1, 2021, 11:09 AM IST

నారాయణపేట జిల్లా ఉట్కూరు పోలీస్ స్టేషన్​ పరిధిలోని పెద్దజట్రం గ్రామంలో ఓ వ్యక్తి నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నాడనే సమాచారంతో టాస్క్​ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అతని వద్ద నుంచి 62 ప్యాకెట్ల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.

వాటి విలువ దాదాపు రూ.61,804 ఉంటుందని అంచనా వేశారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఎస్సై సూచించారు. నకిలీ విత్తనాలతో నష్టపోకూడదని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details