తెలంగాణ

telangana

ETV Bharat / state

కృష్ణమ్మ రాకకో అధికారుల అప్రమత్తం

నారాయణపేట జిల్లాలో ఉరకలెత్తుతూ కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. ఎగువన ఉన్న నారాయణపూర్​ డ్యాం నుంచి లక్ష క్యూసెక్కుల నీటి కిందకు విడుదల చేయడం వల్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్​ వెంకట్రావ్​ నదీ తీరగ్రామాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు.

కృష్ణమ్మ రాకకో అధికారుల అప్రమత్తం

By

Published : Jul 30, 2019, 12:11 AM IST

నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోకి కృష్ణమ్మ ప్రవేశించింది. ఎగువన ఉన్న నారాయణపూర్​ డ్యాం నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నీరు జూరాల వైపు పరుగులు తీస్తోంది. ఉరకలెత్తుకొస్తున్న కృష్ణమ్మ పరవళ్లతో అధికారులు అప్రమత్తమయ్యారు. నదీతీర గ్రామాల్లో కలెక్టర్​ పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details