కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఎస్సీలకు అడుగడుగునా అన్యాయం జరుగుతోందని కులవివక్ష పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బాబు అన్నారు. నల్గొండ జిల్లా చిట్యాలలో కేవీపీఎస్ జిల్లా మహాసభలకు ఆయన హాజరయ్యారు. కేంద్రం ప్రభుత్వం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి మనుధర్మ విధానాన్ని అమలు చేస్తోందని ఆరోపించారు. దేశానికి భాజపాతో ప్రమాదం ఉందన్నారు.
'తెరాస పాలనలో ఎస్సీలకు అడుగడుగునా అన్యాయమే' - nalgonda
తెరాస పాలనలో ఎస్సీలకు అన్యాయం జరుగుతోందని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి విమర్శించింది. నల్గొండ జిల్లా మహాసభల్లో ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు.
'తెరాస పాలనలో ఎస్సీలకు అడుగడుగునా అన్యాయమే'