తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుదాఘాతంతో అగ్నిప్రమాదం.. రూ.30 లక్షల ఆస్తి నష్టం

నల్గొండలోని పావని ట్రేడర్స్​లో అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 30లక్షల రూపాయలు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అధికారులు అంచనావేస్తున్నారు.

fire accident with short surcute in nalgonda
విద్యుదాఘాతంతో అగ్నిప్రమాదం.. రూ.30 లక్షల ఆస్తి నష్టం

By

Published : May 11, 2020, 9:30 AM IST

నల్గొండ జిల్లా కేంద్రంలో భాస్కర్​ థియేటర్​ వద్ద అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. థియేటర్​ ఎదురుగా ఉన్న పావని ట్రేడర్స్​లో రాత్రి 12.30 గంటల సమయంలో షార్ట్​ సర్క్యూట్​తో మంటలు చెలరేగాయి. దాదాపు 30 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

విద్యుదాఘాతంతో అగ్నిప్రమాదం.. రూ.30 లక్షల ఆస్తి నష్టం

ABOUT THE AUTHOR

...view details