నల్గొండ జిల్లా హాలియా పోలీస్స్టేషన్ ఎదుట పరశురాం అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు. గమనించిన ఎస్సై అతని చేతిలో నుంచి పురుగుల మందు సీసా తీసుకొని.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. పరశురాంపై ఇప్పటికే 3 కేసులు నమోదైనట్లు సీఐ తెలిపారు. రౌడీ షీట్ తెరిచే ప్రాతిపాదన ఉందని సీఐ వెల్లడించారు. ఆత్మహత్య యత్నంపైనా కేసు నమోదుచేసినట్లు పేర్కొన్నారు.
హాలియా పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం
నల్గొండ జిల్లా హాలియా పోలీస్ స్టేషన్ ఎదుట పరశురాం అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన ఎస్సై ఆస్పత్రికి తరలించారు. పరశురాంపై రౌడీషీట్ తెరిసే ప్రతిపాదన ఉందని.. అందువల్లే అతను ఆత్మహత్యయత్నం చేసినట్లు భావిస్తున్నామని సీఐ తెలిపారు.
హాలియా పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం