నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో నిర్మిస్తున్న డబల్ బెడ్ రూమ్ నిర్మాణ పనులను జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ నాయక్ పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలు రెండు మాసాల్లో పూర్తి చేయాలని సూచించారు. ప్రస్తుతం కొనసాగుతున్న చివరిదశ పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
'త్వరతగతిన పనులు పూర్తి చేయండి' - కల్వకుర్తిలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను జిల్లా డీఆర్ఓ మధుసూదన్ నాయక్ పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
'త్వరతగతిన పనులు పూర్తి చేయండి'
పట్టణంలో 240 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. నిర్మాణ పనులు చేస్తున్న కూలీలు మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలని ఆయన సూచించారు.