మేడ్చల్ జిల్లా సుతారిగుడాలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సోదాలు నిర్వహించిన పోలీసులు అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సరైన ధ్రువపత్రాలులేని 23 ద్విచక్ర వాహనాలు 3 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. పేట్‌బషీరాబాద్ ఏసీపీ నరసింహారావు ఆధ్వర్యంలో ఐదుగురు సీఐలు, 15 మంది ఎస్సైలు, 90 మంది కానిస్టేబుళ్లు కార్డన్‌సెర్చ్‌లో పాల్గొన్నారు.
నేరాలు అరికట్టేందుకే నిర్బంధ తనిఖీలు... - CORDON SEARCH IN MEDCHEL
గ్రామాల్లో నేరాలు అరికట్టేందుకే నిర్బంధ తనిఖీలు చేస్తున్నట్లు పేట్‌బషీరాబాగ్ ఏసీపీ నరసింహారావు తెలిపారు. మేడ్చల్ జిల్లా సుతారిగూడాలో కార్డన్‌సెర్చ్ నిర్వహించిన పోలీసులు... అనుమానాస్పద వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

CORDON SEARCH IN MEDCHEL
నేరాలు అరికట్టేందుకే నిర్బంధ తనిఖీలు...
TAGGED:
CORDON SEARCH IN MEDCHEL