ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్న హరితహారానికి ముందస్తు ప్రణాళికలు రచించుకోవాలని సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ సూచించారు. మేడ్చల్ జిల్లా పరిధిలోని జాతీయ రహదారిని కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, కొంపల్లి మున్సిపల్ కమిషనర్ జ్యోతితో కలిసి పరిశీలించారు.
'హరితహారానికి ముందస్తు ప్రణాళికలు అవసరం'
మేడ్చల్ జిల్లా పరిధిలోని పలు ప్రాంతాలలో సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పరిశీలించారు. జాతీయ రహదారి సుందరీకరణలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా అందంగా కనిపించే మొక్కలు నాటాలని స్థానిక కమిషనర్లకు సూచించారు.
Cm osd priyanka vargis visited medchel areas for harithahaaram
జాతీయ రహదారి సుందరీకరణలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా అందంగా కనిపించే మొక్కలు నాటాలని కమిషనర్ జ్యోతికి సూచించారు. హరితహారంలో భాగంగా... నాటిన ప్రతీ మొక్కను సంరక్షించుకోవాలని సూచించారు. స్థానిక మున్సిపల్ కమిషనర్లకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
TAGGED:
Cm osd visit in medchel