మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాల్‌లో నిన్న కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. అక్కడ రెడ్‌జోన్ ప్రకటించారు. ఎవరు బయటకు రాకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఓ యువకుడు పోలీసుల విధులకు ఆటంక కలిగించడమే కాకుండా దాడి చేశాడు. ఆ అతనిపై ఐపీసీ 353, 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
పోలీసులపై దాడి చేసిన యువకుడు.. కేసు నమోదు..
ఇది రెడ్‌జోన్ ఏరియా.. ఇక్కడ ఉండొద్దని చెప్పినందుకు పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించి దాడి చేశాడు ఓ వ్యక్తి. అతనిపై ఐపీసీ 353, 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
పోలీసులపై దాడి చేసిన యువకుడు.. కేసు నమోదు..