మెదక్ జిల్లా రామాయంపేటలో విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో 25వ రోజు 300 మందికి ఆహార పంపిణీ కార్యక్రమం చేపట్టారు. 44వజాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న పాదచారులకు, వలస కూలీలకు, చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న నిరుపేదలకు ఆహారాన్ని అందించారు. వారి కృషికి దాతలు కూడా సహకరిస్తున్నారు. వీరు చేస్తున్న కృషిని పలువురు అభినందిస్తున్నారు.
ఆహారం పంపిణీ చేసిన వీహెచ్పీ భజరంగ్ దళ్ సభ్యులు - corona virus update news
మెదక్ జిల్లా రామాయంపేటలో దాతల సహకారంతో 25వ రోజు 300 మందికి విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్ సభ్యులు ఆహారం పంపిణీ చేశారు. 25 రోజుల నుంచి వారు చేస్తున్న కృషిని పలువురు ప్రశంసిస్తున్నారు.
ఆహారం పంపిణీ చేసిన వీహెచ్పీ భజరంగ్ దళ్ సభ్యులు