మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో కుటుంబీకులు ఆస్తి పంచివ్వడం లేదని పట్టణానికి చెందిన మార్కు యాదగిరి అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కి హంగామా సృష్టించాడు. తనకు రావాల్సిన ఆస్తిని పంచివ్వకపోతే.. టవర్ పై నుంచి దూకి చనిపోతానని బెదిరించాడు. స్థానికులు రామాయంపేట పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యాదగిరికి నచ్చజెప్పి టవర్ పై నుంచి కిందకు దిగేలా చేశారు.
ఆస్తి పంచివ్వడం లేదని.. టవర్ ఎక్కి హల్చల్! - మొబైల్ టవర్ ఎక్కి హంగామా
కుటుంబీకులు ఆస్తి పంచివ్వలేదని ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన ఘటన మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నచ్చజెప్పగా.. ఆ వ్యక్తి టవర్ పై నుంచి కిందకు దిగాడు.
ఆస్తి పంచివ్వడం లేదని.. టవర్ ఎక్కి హల్చల్!