సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన మెదక్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం శాసన మండలి తాత్కాలిక ఛైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం ఆయన చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో… స్థానిక ప్రజా ప్రతినిధులు ఆయనను సత్కరించి అభినందనలు తెలిపారు.
శాసన మండలి తాత్కాలిక ఛైర్మన్‌కు నేతల అభినందన - medak mlc bhupal reddy
మెదక్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిని శాసన మండలి తాత్కాలిక ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో… స్థానిక ప్రజా ప్రతినిధులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.
శాసన మండలి తాత్కాలిక ఛైర్మన్‌కు నేతల అభినందన
ఇప్పటివరకు శాసనమండలి ఛైర్మన్‌గా కొనసాగిన సుఖేందర్ రెడ్డి పదవీ కాలం ముగియడం వల్ల… కొత్త ఛైర్మన్ ఎంపిక చేసే వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా భూపాల్ రెడ్డి కొనసాగనున్నారు.
ఇదీ చూడండి:v hanumantha rao: 'రేవంత్‌పై నేరుగా విమర్శలు చేయలేదు'