జాతీయ వైద్య కమిషన్ బిల్లుకు వ్యతిరేకంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థులు నిరసన తెలిపారు. వైద్య విద్యార్థులు, సామాన్యులకు నష్టం చేకూర్చే విధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య విద్యను ప్రైవేటీకరించేందుకు కేంద్రం యోచిస్తోందన్నారు. బిల్లును వెనక్కి తీసుకోవాలని లేకుంటే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
జాతీయ వైద్య కమిషన్ బిల్లుపై మెడికోల ఆందోళన
జాతీయ వైద్య కమిషన్ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలంటూ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మెడికోలు ఆందోళన చేపట్టారు. నూతన బిల్లు విద్యార్థులకు, ప్రజలకు నష్టం చేసేలా ఉందన్నారు.
జాతీయ వైద్య కమిషన్ బిల్లుపై మెడికోల ఆందోళన
TAGGED:
medicos protest on nmc bill