తెలంగాణ

telangana

ETV Bharat / state

మహబూబ్​నగర్​ అభివృద్ధే నా లక్ష్యం: మంత్రి శ్రీనివాస్ ​గౌడ్​

మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రం నుంచి జడ్చర్ల వరకు విస్తరించనున్న నాలుగు వరసల రహదారి పనులకు రాష్ట్ర మంత్రి శ్రీనివాస్​ గౌడ్​​ శంకుస్థాపన చేశారు. పాలమూరు అభివృద్ధే తన ముందున్న లక్ష్యమన్నారు.

మహబూబ్​నగర్​ అభివృద్ధే నా లక్ష్యం: మంత్రి శ్రీనివాస్​గౌడ్​

By

Published : May 29, 2019, 9:43 PM IST

మహబూబ్​నగర్​ జిల్లాను అభివృద్ధి చేయడమే తన ముందున్న లక్ష్యమని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ తెలిపారు. జిల్లా కేంద్రం నుంచి జడ్చర్ల వరకు నిర్మించనున్న నాలుగు వరసల రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. సుమారు రూ.219 కోట్లతో పనులు జరుగుతాయన్నారు. పట్టణానికి బైపాస్​ రహదారి నిర్మాణం, జాతీయ రహదారికి అనుసంధంగా రాయచూరు వరకు మరో రోడ్డును నిర్మిస్తామని హామి ఇచ్చారు.

మహబూబ్​నగర్​ అభివృద్ధే నా లక్ష్యం: మంత్రి శ్రీనివాస్​గౌడ్​

ABOUT THE AUTHOR

...view details