మహబూబాబాద్‌లో ప్రభాకర్ మిత్ర బృందం ఆధ్వర్యంలో 100 మంది మున్సిపల్ కార్మికులకు బియ్యం, నిత్యావసరాలు మున్సిపాలిటీ ఛైర్మన్ రామ్మోహన్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే శంకర్ నాయక్ పంపిణీ చేశారు. వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని ఎమ్మెల్యే కోరారు. నిరుపేదలు, వలస కూలీలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలన్నారు.
ఇంట్లోనే ఉండండి: ఎమ్మెల్యే శంకర్ నాయక్
బతికి ఉంటే బటానీలైనా అమ్ముకొని బతుకొచ్చని.. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని కోరారు ఎమ్మెల్యే శంకర్ నాయక్. మహబూబాబాద్‌లో ప్రభాకర్ మిత్ర బృందం ఆధ్వర్యంలో 100 మంది మున్సిపల్ కార్మికులకు బియ్యం, నిత్యావసరాలు మున్సిపాలిటీ ఛైర్మన్ రామ్మోహన్ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు.
ఇంట్లోనే ఉండండి: ఎమ్మెల్యే శంకర్ నాయక్