రైతు వేదికలను అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ సూచించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ కేంద్రంలో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ములుగు ఎమ్మెల్యే సీతక్కతో కలిసి ఆమె ప్రారంభించారు.
Satyavathi Rathod: రైతుల సమావేశాల కోసమే ప్రత్యేక వేదికలు: సత్యవతి రాఠోడ్ - రైతు వేదిక ప్రారంభోత్సవంలో మంత్రి సత్యవతి రాఠోడ్
రైతులు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు వేదికలు నిర్మించారని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ కేంద్రంలో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ములుగు ఎమ్మెల్యే సీతక్కతో కలిసి ఆమె ప్రారంభించారు.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ కేంద్రంలో రైతు వేదికను ప్రారంభించిన మంత్రి
రైతులు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు వేదికలు నిర్మించారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క, మహబూబాబాద్ కలెక్టర్ గౌతమ్, ఐటీడీఏ పీవో హనుమంతు, స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.