ఏటా మహబూబాబాద్‌లోని పసిడి దుకాణాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించటం సాధారణమేనని... ఇవి కేవలంకంటి తుడుపు చర్యలేనని స్థానికులు చెబుతున్నారు.
బంగారు దుకాణాలపై దాడులు-జాగ్రత్తపడ్డ యజమానులు
అనుమానం వచ్చిన దుకాణాలపై ఆదాయపు పన్ను అధికారులు దాడులు చేయటం సహజం. కానీ మహబూబాబాద్‌లో మాత్రం ఏటా తనిఖీలు జరుగుతుంటాయి... ఏ యజమానీ దొరకడు. పైగా జాగ్రత్తపడుతుంటారు కూడా...!
అకస్మిక దాడులు
ఇవీ చూడండి:నాగర్‌కర్నూల్‌లో కారు జోరా..? హస్తం హోరా..?
Last Updated : Mar 26, 2019, 10:31 PM IST