మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారపుకుంట తండాకు చెందిన భాస్కర్ అనే రైతు వీఆర్వోను నిలదీశారు. భూమి పట్టా చేస్తానని గతంలో వీఆర్వోగా పనిచేసిన వెంకటసోములు 26వేలు లంచం తీసుకున్నాడు. తర్వాత వేరే గ్రామానికి బదిలీ అయ్యాడు. భూమి పట్టా కోసం వచ్చిన భాస్కర్‌కు వీఆర్వో తహసీల్దార్ కార్యాలయంలో తారసపడగా ఎందుకు చేయలేదని నిలదీశాడు.
లంచం తీసుకొని భూమి పట్టా చేయలేదని వీఆర్వోను నిలదీసిన రైతు
భూమి పట్టా చేసేందుకు లంచం తీసుకొన్న గ్రామ రెవెన్యూ అధికారిని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు తహసీల్దార్ కార్యాలయంలో రైతు నిలదీశారు.
భూమి పట్టా చేయలేదని వీఆర్వోను నిలదీసిన రైతు