మహబూబాబాద్‌లో సీపీఐ నాయకులు ఆందోళన చేపట్టారు. అర్హులైన వారందరికీ ఆసరా పింఛన్లు ఇవ్వాలంటూ మున్సిపల్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. తెరాస రెండోసారి అధికారం చేపట్టి 8 నెలలు గడుస్తున్నా ఏ ఒక్కరికి కూడా కొత్త పింఛన్ మంజూరు చేయలేదన్నారు. ప్రభుత్వం స్పందించి అర్హులైన వారందరికీ వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
మహబూబాబాద్‌లో సీపీఐ ధర్నా
అర్హులైన వారందరికీ ఆసరా పింఛన్లు ఇవ్వాలంటూ మహబూబాబాద్ మున్సిపల్ కార్యాలయం ముందు సీపీఐ నాయకులు ధర్నాకు దిగారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
సీపీఐ ధర్నా