ఖమ్మం జిల్లా ఏన్కూరులో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తూతక లింగన్నపేట రామాలయం వద్ద ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఉత్సాహంగా కొనసాగించారు. ఏన్కూర్ ఉషోదయ ఉన్నత పాఠశాలలో చిన్నారులకు చిన్ని కృష్ణుడు గోపికల వేషధారణలో చూసుకుని తల్లిదండ్రులు మురిసిపోయారు.
ఏన్కూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
ఖమ్మం జిల్లా ఏన్కూరు ఉషోదయ ఉన్నత పాఠశాలలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు.
ఏన్కూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు