ఏన్కూరులో పవన్ జన్మదిన వేడుకలు - ఘనంగా పవన్‌కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలు
ఏన్కూరులో ప్రముఖ సినీనటుడు పవన్‌కల్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఘనంగా పవన్‌కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలు
ఖమ్మం జిల్లా ఏన్కూరులో జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ, అభిమాన సంఘం నాయకులు ప్రధాన కూడళ్ళలో కేక్ కట్ చేశారు. అనంతరం అభిమానులకు మిఠాయిలు పంపిణీ చేశారు. యువకులు ద్విచక్ర వాహనల ప్రదర్శన నిర్వహించారు.