ఖమ్మం జిల్లా కేంద్రంలో ముస్లిం మహిళలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఎన్ఆర్సీ, ఎన్ఆర్పీ, సీఏఏకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పౌర చట్టాన్ని వ్యతిరేకిస్తూ ముస్లిం మహిళల ధర్నా
ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్ఆర్పీకు వ్యతిరేకంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో ముస్లిం మహిళలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు.
పౌర చట్టాన్ని వ్యతిరేకిస్తూ ముస్లిం మహిళల ధర్నా
వందలాది మంది మహిళలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. నల్ల చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : పురపాలికలను దక్కించుకునేందుకు తెరాస వ్యూహాలు