తెలంగాణ

telangana

ETV Bharat / state

'థెరిసా ఆశయ సాధనకు ప్రతిఒక్కరు కృషి చేయాలి' - మదర్​ థెరిస్సా సేవా సమితి

ఖమ్మం జిల్లా ఏన్కూర్​లో మదర్​ థెరిస్సా సేవా సమితి ఆధ్వర్యంలో  పేదలకు దుస్తులు పంపిణీ చేశారు.

'థెరిసా ఆశయ సాధనకు ప్రతిఒక్కరు కృషి చేయాలి'

By

Published : Aug 27, 2019, 7:54 PM IST

'థెరిసా ఆశయ సాధనకు ప్రతిఒక్కరు కృషి చేయాలి'
మదర్​ థెరిసా 109వ జయంతిని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా ఏన్కూర్​లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఎంపీటీసీ శెట్టిపల్లి రాధమ్మ, మాజీ జడ్పీటీసీ శెట్టిపల్లి వెంకటేశ్వరరావుతో పాటు ప్రజా ప్రతినిధులు... మహిళలు, చిన్నారులకు దుస్తులు అందజేశారు. మదర్​ థెరిసా ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, సేవా తత్వంతో మెలగాలని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details