ఖమ్మం నియోజకవర్గ కేంద్రంలోని పెద్ద ఆసుపత్రిని అభివృద్ధి కమిటీ ఛైర్మెన్‌గా ఉన్న ఎమ్మెల్యే బట్టి విక్రమార్క సందర్శించారు. భవనం స్లాబు పెచ్చులు తరచూ ఊడిపోతుండటంతో రోగులు, తాము బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిన పరిస్థితి నెలకొందని ఆసుపత్రి సిబ్బంది వివరించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కూలిన ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. సమస్య పరిష్కారానికై అవసరమైన నిధులు మంజూరు అయ్యేలా చూస్తామని భట్టి వైద్యులకు హామీ ఇచ్చారు.
ఆసుపత్రి సమస్యలు పరిష్కరిస్తాం: భట్టి
ఖమ్మం జిల్లా మధిరలోని ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఆకస్మికంగా సందర్శించారు.
ఆసుపత్రి సమస్యలు పరిష్కరిస్తాం: భట్టి