ఖమ్మం జిల్లా వైరాలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సైదులు దర్గా కమ్మ వారి కళ్యాణ మండపం పరిసర ప్రాంతాల్లో సమస్య తీవ్రంగా ఉంటే అధికారులు పెడ చెవిన పెడుతున్నారని మండిపడ్డారు. సైదులు దర్గా ప్రాంతంలో నిలిచిన నీటిని తక్షణమే తొలగించాలని అధికారులను డిమాండ్ చేశారు.
'సమస్యలను విస్మరిస్తున్నారెందుకు..వెంటనే పరిష్కరించాలి' - పారిశుద్ధ్య పనులు చేపట్టాలని
తమ కాలనీల్లో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించారు.
పారిశుద్ధ్య సమస్యలను వెంటనే పరిష్కరించాలి : సీపీఎం
Last Updated : Sep 20, 2019, 9:56 PM IST