తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మం ధర్నాచౌక్​లో కాంగ్రెస్ ఆందోళన

రైతు రుణమాఫీ చేయాలని కోరుతూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఖమ్మంలోని ధర్నాచౌక్‌లో ధర్నా నిర్వహించారు.

రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ నేతల ధర్నా

By

Published : Sep 12, 2019, 7:07 PM IST

రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ నేతల ధర్నా

ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతు రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలని... వారికి ఏకకాలంలో రుణమాఫీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు జావేద్, కార్పొరేటర్లు బాల గంగాధర్‌ తిలక్, దీపక్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details