ఈశ్వర సేవలో భట్టి
మహాశివరాత్రిని పురస్కరించుకుని ఖమ్మం జిల్లాలోని శైవాలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. వైరా మండలం లక్ష్మీపురంలోని శివాలయాన్ని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క సందర్శించారు. పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు సమర్పించుకున్నారు.
పరమేశ్వర సన్నిధిలో భట్టి
ఇవీ చూడండి:సర్వం శివమయం