తెలంగాణ

telangana

ETV Bharat / state

జమ్మికుంట ఠాణాను సందర్శించిన వరంగల్​ ఐజీ

కరీంనగర్‌ జిల్లాలోని జమ్మికుంట పోలీస్​ స్టేషన్​ను వరంగల్​ ఐజీ నాగిరెడ్డి సందర్శించారు.

జమ్మికుంట ఠాణాను సందర్శించిన వరంగల్​ ఐజీ

By

Published : Sep 25, 2019, 6:24 PM IST

కరీంనగర్‌ జిల్లాలోని జమ్మికుంట గ్రామీణ పోలీస్​ స్టేషన్​ను వరంగల్‌ ఐజీ నాగిరెడ్డి సందర్శించారు. ఠాణాలోని పలు రికార్డులను తనిఖీ చేశారు. జమ్మికుంట పరిధిలోని ఆయా పోలీసు స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను సీఐ ముత్తులింగంను అడిగి తెసుసుకున్నారు. అనంతరం పోలీస్​ స్టేషన్​ ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.

జమ్మికుంట ఠాణాను సందర్శించిన వరంగల్​ ఐజీ

ABOUT THE AUTHOR

...view details