తెలంగాణ

telangana

ETV Bharat / state

కరీంనగర్​లో ఎస్​ఎఫ్​ఐ నిరసన - protest

ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు కరీంనగర్​లో నిరసనకు దిగారు. కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

నినాదాలు చేస్తున్న ఎస్​ఎఫ్​ఐ కార్యకర్తలు

By

Published : Jul 3, 2019, 3:21 PM IST

కరీంనగర్​లోని ప్రభుత్వ ఆర్ట్స్ సైన్స్ కళాశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎస్​ఎఫ్​ఐ కార్యక్తలు ఆందోళన చేపట్టారు. తెలంగాణ చౌక్​లో ప్లకార్డులతో నిరసనకు దిగారు. విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఓ వైపు తరగతి గదులు లేక మరోవైపు ఉపాధ్యాయులు లేక విద్యార్థులు చదువుకోలేక పోతున్నారని చెప్పారు.

కరీంనగర్​లో ఎస్​ఎఫ్​ఐ నిరసన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details