తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు కరీంనగర్లో ధర్నా నిర్వహించారు. కరీంనగర్-2 డిపో ముందు బైఠాయించిన కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ముఖ్యమంత్రి మొండిగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే కార్మికులతో చర్చలు జరపాలని కోరారు.
కరీంనగర్లో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల ధర్నా
సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 40రోజు కొనసాగుతోంది. కరీంనగర్-2 డిపో ముందు ధర్నా నిర్వహించిన కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.
కరీంనగర్లో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల ధర్నా