కరీంనగర్లోని వాణిజ్య వ్యాపార సముదాయంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఎంపీ బండి సంజయ్ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. సిద్ధి వినాయకుని దర్శించుకుని రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కల్మషం, స్వార్థం పక్కన పెట్టి వినాయకుడిని పూజిస్తే విఘ్నాలు తొలుగుతాయని అన్నారు.
ఎంపీ బండి సంజయ్ ప్రత్యేక పూజలు
కల్మషం, స్వార్థం పక్కన పెట్టి గణనాథున్నీ పూజిస్తే విఘ్నాలు తొలుగుతాయని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సూచించారు.
ఎంపీ బండి సంజయ్ ప్రత్యేక పూజలు