తెలంగాణ

telangana

ETV Bharat / state

దుకాణాల్లో మున్సిపాలిటీ అధికారుల తనిఖీలు

కరీంనగర్‌ జిల్లాలోని పలు దుకాణాలు, బేకరీలలో ప్లాస్టిక్‌ కవర్ల వినియోగంపై మున్సిపాలిటీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

దుకాణాల్లో మున్సిపాలిటీ అధికారుల తనిఖీలు

By

Published : Sep 19, 2019, 3:24 PM IST

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్​లోని పలు దుకాణాలు, బేకరీలు, హోటళ్లలో ప్లాస్టిక్‌ కవర్ల వినియోగంపై మున్సిపాలిటీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బృందాలుగా ఏర్పడి.. ప్లాస్టిక్‌ కవర్లు, గ్లాసులు విక్రయించేవారిని పట్టుకున్నారు. వారికి జరిమానాలు విధించారు. ఇకపై ప్లాస్టిక్​ కవర్లు వినియోగించకూడదని అధికారులు దుకాణదారులను హెచ్చరించారు.

దుకాణాల్లో మున్సిపాలిటీ అధికారుల తనిఖీలు

ABOUT THE AUTHOR

...view details