హోలీ సంబురాల్లో కరీంనగర్ వాసుల నృత్యాలు
కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్ కళాశాల వాకర్స్ అసోసియేషన్ సభ్యులు హోలీ సంబురాలు ఘనంగా చేసుకున్నారు.
హోలీ సంబురాల్లో కరీంనగర్ వాసుల నృత్యాలు
మనసంతా ఆనందాన్ని నింపే సంబరం హోలీ. చిన్న.. పెద్ద, పేద.. ధనిక తేడా లేకుండా స్నేహభావంతో జరుపుకునే ఈ పండుగను కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్ కళాశాల వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఒకరికొకరు రంగులను పూసుకుంటూ... నృత్యాలు చేశారు.