తెలంగాణ

telangana

ETV Bharat / state

క్రీడా శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్, ఎస్పీ

జోగులాంబ గద్వాల జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని కలెక్టర్​ శశాంక, ఎస్పీ లక్ష్మీనాయక్​ ప్రారంభించారు. శిబిరం ముగిసే లోగా ప్రతి ఒక్కరూ కనీసం రెండు క్రీడాల్లో ప్రావిణ్యం సంపాదించాలని ఆకాంక్షించారు.

క్రీడా శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్, ఎస్పీ

By

Published : May 3, 2019, 12:10 PM IST

జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇండోర్​ స్టేడియంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని జిల్లా కలెక్టర్​ శశాంక, ఎస్పీ లక్ష్మీనాయక్​ ప్రారంభించారు. విద్యార్థులందరూ క్రీడా నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని, అప్పుడే జిల్లా ఆరోగ్యంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులను కూడా వాకింగ్​ తీసుకువచ్చే విధంగా కృషిచేయాలన్నారు. కొద్ది సేపు బ్యాడ్మింటన్​ ఆడి అందరిని ఉత్సాహపరిచారు.

క్రీడా శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్, ఎస్పీ

ABOUT THE AUTHOR

...view details