జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం లింగాపురంలో పోలీసులు, వ్యవసాయాధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన ఎనిమిది కిలోల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిపై కేసు నమోదు చేశారు. అక్రమంగా నిల్వ చేసిన విత్తనాల్లో రంగులు కలిపి విక్రయిస్తున్నట్లు గుర్తించామని గద్వాల సీఐ హనుమంతు తెలిపారు.
అక్రమ పత్తి విత్తనాల నిల్వలపై దాడులు.. ఆరుగురిపై కేసు
జోగులాంబ గద్వాల జిల్లా లింగాపురంలో వ్యవసాయ అధికారులు, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎనిమిది కిలోల పత్తి విత్తనాలను సీజ్ చేశారు. ఆరుగురిపై కేసు నమోదు చేశారు.
అక్రమ పత్తి నిల్వలపై దాడులు.. ఆరుగురిపై కేసులు
ఇవీ చూడండి: రైతులపై మోదీ సర్కార్ వరాల జల్లు