జోగులాంబ గద్వాల జిల్లాలో ముస్లింలు భక్తి శ్రద్ధలతో రంజాన్ పండుగను జరుపుకున్నారు. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముసల్మానులకు గద్వాల శాసనసభ్యుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు గ్రంథాలయ ఛైర్మన్ బీఎస్ కేశవ్, పురపాలక ఛైర్మన్ కృష్ణవేణి పాల్గొన్నారు.
గద్వాలలో ఘనంగా రంజాన్ - mla
గద్వాలలో ముస్లింలు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఘనంగా రంజాన్