జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని సహకార ఎన్నికల్లో పదో వార్డు ఏకగ్రీవమైంది. పదో వార్డులో దమ్మన్న పేట గ్రామానికి చెందిన నడిపల్లి పావని విజ్ఞాన్ రావు నామినేషన్ దాఖలు చేశారు.
సహకారం ఎన్నికల్లో రేగొండలోని పదో వార్డులో ఏకగ్రీవం - నడిపల్లి పావని విజ్ఞాన్ రావు ఏకగ్రీవం
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల్లో రేగొండ మండలంలోని పదో వార్డులో నడిపల్లి పావని విజ్ఞాన్ రావు ఏకగ్రీవమయ్యారు.
సహకారం ఎన్నికల్లో రేగొండలోని పదో వార్డులో ఏకగ్రీవం
అనంతరం ఆశావాహులు ఎవరు నామినేషన్ దాఖలు చేయని నేపథ్యంలో నడిపల్లి పావని విజ్జన్ రావు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి శ్రీనివాస్ తెలిపారు.
ఇవీ చూడండి:భయపడొద్దు.. రాష్ట్రంలో కరోనా బాధితులు లేరు : మంత్రి ఈటల