మృగశిర కార్తెను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా మెట్పల్లి చేపల మార్కెట్ ప్రజలతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచే ప్రజలు మార్కెట్కు తరలిరావడం వల్ల రద్దీ నెలకొంది. ఓ వైపు కరోనా విజృంభిస్తున్నా.. మార్కెట్లో ఏ ఒక్కరూ భౌతిక దూరం పాటించకుండా చేపలు కొనుగోలు చేశారు.
చేపల మార్కెట్లో కానరాని భౌతిక దూరం
చేపల మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే మార్కెట్ల వద్ద రద్దీ నెలకొంది.
మెట్పల్లి చేపల మార్కెట్లో రద్దీ
కొనుగోలుదారులు, అమ్మకందారులు ఎవరూ ముఖానికి మాస్కులు ధరించకలేదు. మృగశిరకార్తె సందర్భంగా చేపల ధరలను అమాంతం పెంచేశారని కొనుగోలుదారులు అసహనం వ్యక్తం చేశారు.
ఇదీచూడండి: పరీక్షలు లేకుండానే పదో తరగతి విద్యార్థులు ప్రమోట్