తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతుల శ్రేయస్సు కోసమే  కాళేశ్వరం రివర్స్​ పంపింగ్​

కాళేశ్వరం రివర్స్​ పంపింగ్​ పథకంతో వేలాది రైతులు లబ్ధి పొందుతారని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్​ రావు అన్నారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం రాజేశ్వరరావు పేట వద్ద అధికారులతో కలిసి పనులు పరిశీలించారు.

విద్యాసాగర్​ రావు

By

Published : May 9, 2019, 7:12 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం రాజేశ్వరరావుపేట వద్ద కాళేశ్వరం రివర్స్​ పంపింగ్​ పనులను కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్​ రావు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ ప్రాజెక్ట్​తో వేలాది మంది అన్నదాతలు లబ్ధి పొందుతారని తెలిపారు. ఇప్పటి వరకు నీరు లేక ఎండిన సాగు భూములు సాగులోకి వస్తాయన్నారు. ఇవీ చూడండి: తల్లి ఒడికి చేరిన సంగారెడ్డి శిశువు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details