జగిత్యాల జిల్లాలోని గ్రామీణ సమస్యలను పరిష్కరించి... విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని పదవీ బాధ్యతలు చేపట్టిన జిల్లా పరిషత్ అధ్యక్షురాలు దావ వసంత పేర్కొన్నారు. మహిళ సమస్యలు, వారి రక్షణ కోసం పని చేస్తానని.. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూస్తానన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు తన వంతు కృషి చేస్తానంటున్నా జగిత్యాల జిల్లా పరిషత్ అధ్యక్షరాలు దావ వసంతతో మా జగిత్యాల ప్రతినిధి గంగాధర్ ముఖాముఖి.
'అభివృద్ధిలో జిల్లాను అగ్రగామిగా ఉంచుతా' - జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్
జగిత్యాల జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు తన వంతు కృషి చేస్తానని పదవీ బాధ్యలు స్వీకరించిన జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ దావ వసంత స్పష్టం చేశారు. విద్యా, గ్రామీణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు.
zp chairmen