తెలంగాణ

telangana

ETV Bharat / state

ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి వారి హుండీ లెక్కింపు

జగిత్యాల జిల్లాలోని ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 80రోజులకు సంబంధించిన హుండీ లెక్కింపును అధికారులు చేపట్టారు.  రూ.31,03,906 నగదు, 67 గ్రాముల బంగారం, నాలుగున్నర కిలోల వెండి కానుకల రూపంలో వచ్చినట్లు ఆలయ ఈఓ సంకటాల శ్రీనివాస్ వెల్లడించారు.

ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి వారి హుండీ లెక్కింపు

By

Published : Sep 10, 2019, 9:22 AM IST

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో 80 రోజులకు సంబంధించిన హుండీ లెక్కింపు చేపట్టారు. రూ.31,03,906 నగదు, 67 గ్రాముల బంగారం, నాలుగున్నర కిలోల వెండి, 41 విదేశీ కరెన్సీ కానుకల రూపంలో వచ్చినట్లు ఆలయ ఈఓ సంకటాల శ్రీనివాస్ తెలిపారు. హుండీ లెక్కింపులో మాజీ ధర్మకర్తలు, పోలీస్, బ్యాంక్ సిబ్బంది, స్వచ్ఛంధ సంస్థల కార్యకర్తలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి వారి హుండీ లెక్కింపు
ఇదీచూడండి: ద్వాదశాదిత్యుడి అవతారంలో ఖైరతాబాద్​ మహాగణపతి

ABOUT THE AUTHOR

...view details