సిద్ధమైన కమలనాథుల ప్రచార రథాలు
నిజామాబాద్ కాషాయదళ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ప్రచారం వేగవంతం చేశారు. ఆయన కోసం కొత్తగా సిద్ధం చేసిన ప్రచార వాహనాలను ఆ పార్టీ నేతలు ప్రారంభించారు.
ప్రచార రథాలతోనే ప్రచారం చేస్తామంటున్న భాజపా
ఇవీ చదవండి:'మిషన్ శక్తిపై కేంద్రం ప్రకటన అవివేక చర్య'