తెలంగాణ

telangana

ETV Bharat / state

world Environment day: ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి: అనిల్​ కుమార్​ - యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్ వార్తలు

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని లోయర్ ట్యాంక్ బండ్​లోని రోస్ కాలనీలో మొక్కలు నాటారు.

world Environment day: ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి: అనిల్​ కుమార్​
world Environment day: ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి: అనిల్​ కుమార్​

By

Published : Jun 5, 2021, 7:20 PM IST

అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని లోయర్ ట్యాంక్ బండ్​లోని రోస్ కాలనీలో యువజన కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.

చెట్లను నరికేసే వారిపై క్రిమినల్​ కేసు పెట్టాలను డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి:Harish rao: మీరు ఇవ్వరు.. మమ్మల్ని కొనుగోలు చేయనివ్వరు: హరీశ్‌

ABOUT THE AUTHOR

...view details