ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మరోసారి కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఆయన వెల్లడించారు. జులై మాసంలో కొవిడ్ బారిన పడి కోలుకున్నానని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా కరోనా పరీక్షలు నిర్వహించగా... పాజిటివ్‌గా తేలిందని పేర్కొన్నారు.
మరోసారి కరోనా బారిన పడ్డ ఏపీ ఎమ్మెల్యే అంబటి - ఎమ్మెల్యే అంబటి తాజా వార్తలు
ఏపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు మరోసారి కరోనా సోకింది. జులై మాసంలో వైరస్ బారిన పడిన ఆయన కోలుకున్నారు. అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా పరీక్షలు చేసుకోగా పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ycp mla ambati rambabu tested positive for covid19
రీ ఇన్ఫెక్షన్కి గురి కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని చెప్పారు. అవసరమైతే ఆస్పత్రిలో చేరతానని.. మరోసారి కొవిడ్‌ను జయిస్తానని ట్వీట్ చేశారు.